అన్ని జబ్బులకు పెద్ద కారణం ప్రేగులు లో సంవత్సరాల నుంచి తిన్న తిండి కొంచం కొంచం అలా పేరుకుపోయి ఎండిపోయి ఉండడమే.. పాడైపోయిన తిండి బయటకు రాకుండా లోపలే పేరుకుని పొట్ట సైజు మాత్రం పెంచుకుంటూ ఉంటుంది.. పొట్ట చాలా పెద్దగా ఉన్నా కానీ, కొంచం తిన్నా సరే కడుపు నిండిపోతుంది.. తినలేరు.. పని చేయ లేరు.. మన ప్రేగులు లోపల టర్కీ టవల్ లాగా పోగులు ఉంటాయి.. ప్రేగుల్లో ఉన్న ఆ పోగులు శుభ్రంగా క్లీన్ అయితే మాత్రమే, ప్రేగులు మనం తిన్న తిండిని పిసుకుతూ దాని ద్వారా వచ్చే జ్యూస్ ని పోగులతో పీల్చుకుంటూ మనకు శక్తిని ఇవ్వగలుగుతాయి .. ఈ పోగులు మొత్తం చెత్త కుండీ లాగా నిండి పోయి ఎండిపోతే, మనం ఎంత తిన్నా సరే, మనకు శక్తీ రాదు.. శక్తీ రాకుండానే తినేసా కదా అని పని చేస్తూ ఉంటె, అప్పుడు శరీరం లో ఉన్న మిగతా అవయవాలు పాడు అవ్వకుండా ఉండడం కోసం, ఆ పని చేసేవాడిని శరీరం, పని చేయనివ్వకుండా ఏదో ఒకటి చేస్తుంధీ.. మనం శరీరం చెప్పేది విని, ముందు అన్ని పనులు ఆపేసి, ఆ ప్రేగులు శుభ్రం చేసే పని మీద ఉండాలి.. ప్రేగులు శుభ్రం అయ్యే వరకు, శక్తీ కి తగ్గట్టుగా పని చెయ్యాలి.. ప్రేగులు నిండిపోయి ఎండిపోయి శక్తీ రానివాళ్లు, ఎక్కువ సేపు కూర్చుని కళ్ళ...