for sugar diabetes with jack fruit

 https://www.youtube.com/shorts/7jErm06jqqI?feature=share

crush the leaves of a jackfruit tree and make Juice and drink daily to get relieved from diabetes and/or high blood pressure.


పనస చెట్టు కులు జ్యూస్ చూసి ప్రతిరోజు ఉదయం తాగాలి.. షుగర్ ఇంకా బి.పి అదుపులో వస్తుంది..

పనస పండు బయట ముల్లులు తీసేసి పాలు జిగురు మొత్తం కారిపోయాక, తెల్లగా ఉండే తోలును తీసి ముక్కలు ముక్కలుగా కోసి ఎండ పెట్టి పొడి చేసి ఉదయం సాయంకాలం వాటర్ లో కలిపి తాగాలి..

ఇంకా పొడిని వంటల్లో దోస చపాతి ఇడ్లీ లో కూడా వాడొచ్చు..

Comments